logo

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ YSRCP ఇంచార్జి S. నిసార్ అహ్మద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నీరుగట్టువారిసిపల్లెలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రమణ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Annamaiya District Madanapalle Constituency YSRCP Incharge S. Nisar Ahmed participated in door-to-door campaigning in Nirugattuvarisipalle as part of the election campaign. Local Councilor Ramana party leaders, public representatives, directors of various corporations and party leaders participated in large numbers in this program.

216
6129 views